దళితుల భూములు దళితులకె. దక్కాలి సిపిఐ.నారాయణ
నేటి సత్యం చిలుకూరు మండలం ఆగస్టు 11 చిలుకూరు మండలం నక్కల వారి వద్ద ఉన్న దళితుల దళితులకే చెందాలని నారాయణ డిమాండ్ చేసారు . ఆ భూములను పరిశీలిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే నారాయణ గారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్ గారు గూడూరు నియోజకవర్గ కార్యదర్శిజి శశి కుమార్ ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్, కే నారాయణ ,చిలుకూరు మండల కార్యదర్శి జి...