నేటి సత్యం నాగర్కర్నూల్ ఆగస్టు
12
*ఈనెల 20న చలో మేడ్చల్ సిపిఐ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఏం బాల నరసింహ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ పిలుపు*
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 20 నుండి 22వ తారీకు వరకు మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో నిర్వహించబడుతున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందుకు సంబంధించిన మహాసభల వాల్పోస్టర్ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నర్సింహ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ లతో కలిసి నేనిక్కడ జిల్లా సిపిఐ కార్యాలయంలో విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో ప్రజలు తీవ్రమైన అసమానతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఈ మహాసభలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు రాబోయే మూడు సంవత్సరాల్లో పార్టీ అమలు చేయనున్న అనేక నిర్ణయాలు ఈ మహాసభలో చర్చిస్తారని వారు తెలిపారు నుండి ఈ మహాసభలకు వందలాదిగా ప్రతినిధులు తరలివస్తారని మహాసభలో విజయవంతం కై పార్టీ ప్రతి కార్యకర్త ప్రజాసంఘాల నాయకులు శ్రేయోభిలాషులు పూర్తిస్థాయిలో సహకరించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనం జి గారు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్ గారు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీజ శ్రీనివాస్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు తుమ్మల శివుడు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి సిపిఐ జిల్లా సమితి సభ్యులు తప్పెట కిరణ్ కుమార్ పెరమల గోపాల్ సిపిఐ పట్టణ కార్యదర్శి కె గోపి చారి భవన నిర్మాణ సంగం జిల్లా కార్యదర్శిD వెంకటస్వామి చేపల శేఖర్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు కె శివకృష్ణ