తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలను జయప్రదం చేయండి
నేటి సత్యం నాగర్కర్నూల్ ఆగస్టు 12 *ఈనెల 20న చలో మేడ్చల్ సిపిఐ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఏం బాల నరసింహ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ పిలుపు* భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 20 నుండి 22వ తారీకు వరకు మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో నిర్వహించబడుతున్నాయని ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందుకు సంబంధించిన మహాసభల వాల్పోస్టర్ను...