తిరుపతి..ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి ll లేకపోతే నో ఎంట్రీ
నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 13 *తిరుమలకు కారులో వెళుతున్నారా.. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే కొండపైకి నో ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే..* కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలు, సెలవుల సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఒక్కోసారి రద్దీని కంట్రోల్ చేయడం టీటీడీకి కూడా తలనొప్పిగా మారిన సందర్భాలు కూడా చూశాం. ఈ...