రహదారులు కాదు ఇవి… యమపూరికి.దారులు ll
నేటి సత్యం .మొయినాబాద్ ఆగస్టు 13 *రహదారులు కాదు యమపురికి దారులు* *అధికారుల మొద్దు నిద్ర* *ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది* *సిపిఐ మండల కార్యదర్శి కే శ్రీనివాస్* మొయినాబాద్ మండలంలోని ఏ గ్రామానికి వెళ్లిన ప్రజలు రైతులు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారని నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్లు బాగు చేయించే నాధుడే కరువయ్యారని అధికారులకు ప్రత్యామ్నాయంగా రోడ్లు బాగు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా అధికారులు మొద్దు నిద్ర...