Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

నేటి సత్యం *సి.ఆర్.పౌండేషన్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు* నేటి సత్యం. కొండాపూర్. ఆగస్టు 15 అనేక సమస్యలను అధిగమించి సాధించుకున్న దేశ స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోవడం మన అందరికీ గర్వ కారణమైన ఓ చరిత్ర అని సిఆర్ ఫౌండేషన్ కార్యదర్శి, మాజీ ఎంఎల్ పి.జె. చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్ కొండాపూర్ చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి.జె. చంద్రశేఖరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....

Read Full Article

Share with friends