చలో.సిపిఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చేద్దాం
నేటి సత్యం నాగర్ కర్నూల్. ఆగస్టు 15 ఈనెల 20న చలో మేడ్చల్ సిపిఐ రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయండి సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎస్ఎండి ఫయాజ్ పిలుపు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు ఈనెల 20 నుండి 22 వ తారీకు వరకు మూడు రోజులపాటు మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో నిర్వహించబడుతున్నాయి ఈ మహాసభలను విజయవంతం చేయాలని అందుకు సంబంధించిన మహాసభల వాల్పోస్టర్లు సిపిఐ...