ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం మన స్వాతంత్రం
నేటి సత్యం ఆగస్టు 10 *ఎందరో మహానుభావుల త్యాగఫలమే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యం*…………………. *రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా... ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి*................ *గచ్చిబౌలి డివిజన్ పరిధిలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*............... *79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు పలుచోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించారు* శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం లో గల కమ్యూనిటీ హాల్ ,మండల...