భారత పౌరులు స్వతంత్ర పరిరక్షణ
నేటి సత్యం * భారతపౌరులు, స్వాతంత్య్ర పరిరక్షణ నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 16 మన రాజ్యాంగ పరిషత్తు చర్చలను పునర్దర్శించడానికి స్వాతంత్య్ర దినోత్సవం నరైన సందర్భంగా ఉంటుంది. ఆ సభలో ప్రధానంగా భారత స్వాతంత్య్ర పోరాట యోధులు ఉండేవారు. వారంతా మన చరిత్ర లోతు పాతులు, సామాజిక వాస్తవాలు, సాంస్కృతిక సాంప్రదాయాలు బాగా ఎరిగినవారు. చరిత్రలో మానవ ప్రగతి, సమ కాలీన ప్రపంచ పరిస్థితులు బాగా తెలిసిన వారు కూడా.ఆ సమయంలో వారి ముందున్న చారిత్రక...