(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం కొండాపూర్ ఆగస్టు 16 
మూడు నెలలుగా జీతాలు లేవు -:
టీవివీపీ కాంటాక్ట్ ఉద్యోగులు ఫైర్
వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్
సోర్సింగ్ ఉద్యోగులకు మే జూన్ జూలై మూడు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉండడం వలన డ్యూటీ కి వెళ్లడానికి కూడా ప్రయాణ ఖర్చులు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆధార్ అటెండెన్స్ మినహాయింపు చేయాలని పిల్లల ఫీజులు మరియు ఇంటిఅద్దెలు చెల్లించలేక ఇంటి ఓనర్లు ఇల్లు ఖాళీ చేయించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కావున యూనియన్ రాష్ట్ర నాయకులు స్పందించి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు చెల్లించే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెల్త్ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి హెల్త్ మినిస్టర్ గారికి తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇస్తేనే ప్రభుత్వము స్పందించి జీతాలు చెల్లిస్తుంది కావున రాష్ట్ర నాయకత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం