వైద్య సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు ఇవ్వండి సార్
నేటి సత్యం కొండాపూర్ ఆగస్టు 16 మూడు నెలలుగా జీతాలు లేవు -: టీవివీపీ కాంటాక్ట్ ఉద్యోగులు ఫైర్ వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మే జూన్ జూలై మూడు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉండడం వలన డ్యూటీ కి వెళ్లడానికి కూడా ప్రయాణ ఖర్చులు కూడా లేకుండా ఉన్నాయి కాబట్టి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆధార్ అటెండెన్స్ మినహాయింపు చేయాలని పిల్లల ఫీజులు మరియు ఇంటిఅద్దెలు చెల్లించలేక...