Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్వాతంత్ర పోరాటాన్ని అవమానపరిచే విధంగా మోదీ మాట్లాడారు సిపిఐ నారాయణ

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 16 స్వాతంత్ర దినోత్సవాన్ని దేశమంతా పండగ వాతావరణంలో ఉత్సవాలు చేసికొంటుంటే అదే ఆగస్టు 15 వ తేదీన ప్రధాని మోడీ ఢిల్లీ ఎర్రకోటపై నుండి స్వాతంత్ర పోరాటాన్ని అవమాన పరిచేవిధంగా , స్వతంత్రపోరాటం లో అసువులుబాసిన అమరవీరులకు ద్రోహం చేసేవిధంగా మాట్లాడడం భారతప్రజలను అవమానపరచడమే . 1925 లో సిపిఐ , ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది . ఆనాటినుండి బ్రిటిష్ పాలనాకువ్యతిరేకంగా సిపిఐ యితర దేశభక్తులందరు ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నారు . తుపాకీగుండ్లకు...

Read Full Article

Share with friends