సర్కార్ దావఖానలో సమస్యలు పరిష్కరించాలి
నేటి సత్యం. ఆగస్టు 16 శనివారం *సర్కార్ దావఖానలో సమస్యలు పరిష్కరించాలి* *సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ* నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణ చారి భవన్లో జరిగిన సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశాలు ఈర్ల చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి జిల్లా పార్టీ కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్, ముఖ్యఅతిథిగా నిర్మాణ బాధ్యులు ఎం బాల నరసింహ గారు హాజరై మాట్లాడుతూ ఎడతెరిపి లేని వర్షాల వల్ల కాలనీలు, గ్రామాలు, పట్టణాలు...