సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ
నేటి సత్యం. ఆగస్టు 17 సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా ఖ్యాతి 21న అధికారికంగా ప్రకటించనున్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం : దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఇప్పటికే విరాజిల్లుతున్న కేరళ మరో అద్భుత ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్ర్రంగా ఖ్యాతి నొందింది. ఇందుకు సంబంధించి ఈ నెల 21న ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని మారుమూల పల్లెలకు...