నేటి సత్యం. హైదరాబాద్ ఆగస్టు 17
కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వైష్ణవి కాలనీలో పేకాట స్థావరం పై బాలానగర్ ఎస్.ఓ.టి పోలీసుల దాడి…
పేకాట ఆడుతున్న 11 మంది పేకటా రాయుళ్ల అరెస్ట్…
2,52,090 రూపాయల నగదు, 1,10,000 రూపాయల విలువైన 11 సెల్ ఫోన్లు స్వాధీనం..
అరెస్ట్ అయిన వారిలో ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావు, తదితరులు 