ప్రజా సమస్యలపై పోరాడే. జెండా. ఎర్రజండా!!
నేటి సత్యం. కొల్లాపూర్. ఆగస్టు 17 ప్రజల సమస్యలపై పోరాడే జెండా ఎర్రజెండా తీర్నాంపల్లి నూతన శాఖ ఏర్పాటు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ గారు సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ గారు. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం తిరుమలంపల్లి గ్రామంలో నూతన శాఖ ఏర్పాటు చేసి పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర...