ఎన బెట్ల బ్రిడ్జిపై మీ.. ఒపీనియన్ ఏంటి సార్!!
నేటి సత్యం నాగర్కర్నూల్ ఆగస్టు 17 ఎండబెట్ల బ్రిడ్జి నిర్మాణం గూర్చి ఎమ్మెల్యే తీసుకునే చర్యలేమిటి --బిఎంపి పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ తాడూరు మండల కేంద్రంలో బిఎంపి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం బహుజన్ ముక్తి పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గడ్డం విజయ్ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూల్ నియోజకవర్గం లోని వివిధ గ్రామాలనుండి జిల్లా కేంద్రానికి రాకపోకలకు ఆగిపోడడంతో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచికుళ్ళ రాజేష్ రెడ్డి గారు స్పందిస్తూ గుడిపల్లి, తిర్మలాపూర్...