బహుజన గొప్ప నాయకుడు రాజ్యాధికార పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్
నేటి సత్యం *బహుజన గొప్ప నాయకుడు రాజ్యాధికార పోరాటయోధుడు సర్వాయి పాపన్న గౌడ్* నేటి సత్యం ఎల్బీనగర్. ఆగస్టు 18 బహుజన చక్రవర్తి బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు శ్రీ శ్రీ శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతి సందర్భంగా ఎల్ బి నగర్ లో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అంబాల మల్లేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పిసిసి మాజీ...