బొడ్రాయి నాభి శిల ప్రతిష్ట మహోత్సవం!!
నేటి సత్యం తొర్రూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభతో బొడ్రాయి (నాభిశిల) ప్రతిష్ఠ మహోత్సవం మరియు ఎల్లమ్మ దేవాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. నేటి సత్యం. ఇబ్రహీంపట్నం ఆగస్టు 18 తమ సొంత గ్రామంలో జరుగుతున్న ఈ వేడుకలకు ఇబ్రహీంపట్నం గౌరవ ఎమ్మెల్యే *శ్రీ మల్‌రెడ్డి రంగారెడ్డి* గారు మరియు గౌరవ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ *శ్రీ మల్‌రెడ్డి రాంరెడ్డి* గారు ముఖ్య అతిథులుగా హాజరై, శాస్త్రోక్త పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేదపండితులు ప్రత్యేకంగా...