ఆగస్టు 20 నుండి 22 తారీకు వరకు జరిగే రాష్ట్ర సిపిఐ మహాసభలను జయప్రదం చేయండి
నేటి సత్యం *రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి శాసనసభ్యులు కూనమినేని సాంబశివరావు* నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 18 భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, గాజుల రామారంలోని మహారాజ గార్డెన్స్‌లో 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు తెలిపారు. హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన...