Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 3:38 am Editor : Admin

శ్రీవారి దర్శనానికి 20 గంటలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 19

తిరుమల: 25 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,502 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 31,890 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.88 కోట్లు