Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేంద్ర హోం మంత్రి ఆమిషన్ కలిసిన ఎంపీ డీకే అరుణ

నేటి సత్యం కేంద్ర హోంమంత్రి.._ *అమితషాను క‌లిసిన ఎంపీ డీకే.అరుణ‌* -------------------- - ఢిల్లీలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకే అరుణ‌మ్మ బిజీ బిజీ - పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో పాల్గొంటూనే కేంద్ర మంత్రుల‌తో భేటీ - సోమ‌వారం పార్ల‌మెంటులో కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షాను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసిన మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ డీకే.అరుణ‌ - రాష్ట్రంలో తాజా రాజకీయాలు, ప‌లు ఇత‌ర అంశాల‌పై చ‌ర్చ‌

Read Full Article

Share with friends