Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

19 ఆగస్టు 2025 దృగానిత పంచాంగం!!

నేటి సత్యం ఈరోజు జన్మదినాన్ని/వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు - *దీర్ఘాయుష్మాన్ భవ!* 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *19,ఆగస్టు, 2025* *దృగ్గణిత పంచాంగం*  ➖➖➖✍️ *స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం* *వర్షఋతౌః / శ్రావణమాసం / కృష్ణపక్షం* *తిథి  : ఏకాదశి* మ 03.32 వరకు ఉపరి ద్వాదశి *వారం    : మంగళవారం* ( భౌమవాసరే ) *నక్షత్రం   : ఆరుద్ర* రా 01.07 వరకు ఉపరి పునర్వసు *సూర్యోదయాస్తమాలు:* ఉ05.52/సా06.30విజయవాడ ఉ06.00/సా06.40హైదరాబాద్ *సూర్యరాశి : సింహం*...

Read Full Article

Share with friends