ధర్మం అంటే ఏంటి.. శ్రీకృష్ణుడు..ఏం చెప్పారు
నేటి సత్యం 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 *ధర్మం అంటే ఏమిటి…?* *శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు* ➖➖➖✍️ *ఇహ పర లోకాల్లో సుఖంతోపాటు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఒక్క ధర్మానికే ఉంది. సత్య స్వరూపుడైన పరమాత్మ అనుగ్రహమే ధర్మం. ధర్మాన్ని అనుష్ఠించే వారు ధర్మాత్ములు. అధర్మానికి పాల్పడేవారు పాపాత్ములు. పరమాత్మ మనం చేసే ధర్మ కార్యక్రమాలనే గాక, అధర్మ కార్యక్రమాలనూ గమనిస్తూ, వేటికి ఎలాంటి ఫలాలివ్వాలో, అవి ఇస్తుంటాడు. పరోక్షంగా ధర్మాధర్మాలను పరీక్షించే వాడు పరమాత్మే. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని...