జాతీయ కార్యదర్శి డాక్టర్ రాజా గారికి ఘన స్వాగతం!!
నేటి సత్యం జాతీయ కార్యదర్శి డాక్టర్ రాజా గారికి ఘన స్వాగతం నేటి సత్యం.హైదరాబాద్. ఆగస్టు 19 సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు రేపటినుండి మేడ్చల్ జిల్లా పరిధిలోని కుత్బుల్లాపూర్ లో జరుగుతున్నాయి మహాసభలకు హాజరు కావడానికి ఢిల్లీ నుండి ఈరోజు హైదరాబాదుకు వచ్చిన సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిపిఐ అఖిలభారత ప్రధాన కార్యదర్శి డి రాజా గారికి మరియు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ గారికి స్వాగతం పలుకుతున్న సిపిఐ...