నేటి సత్యం

*15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్*_
_*రంగారెడ్డి జిల్లా తాండూర్ కేంద్రంలో ఒక వ్వక్తి నిర్మించుకున్న షెడ్డు కు హౌస్ నెంబర్ కోసం వెళ్తే.. లంచం అడగడం తో ACB కి పిర్యాదు చేసిన వ్వక్తి.. ఆ 15000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్ రమేష్*_