Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 12:27 pm Editor : Admin

శేర్లింగంపల్లిలో… ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి. జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసు.. స్థలం శంకుస్థాపన!”




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ స్థలం శంకుస్థాపన
నేటి సత్యం. శేర్లింగంపల్లి. ఆగస్టు 19

*రేపు అనగా 20.8.25 బుధవారం రోజున ఉదయం 9.00 AM గంటలకు గచ్చిబౌలి లోని జిపిఆర్ఏ క్వార్టర్స్ రోడ్డు లో గల తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ బిల్డింగ్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతనంగా నిర్మించబోయే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మరియు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం భవన సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగును*

*శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలందరికీ ,ప్రజా ప్రతినిధులకు,గౌరవ కార్పొరేటర్లకు అధికారులకు,అనాధికారులకు,నాయకులకు ,కార్యకర్తలకు, మహిళ సోదరీమణులకు,వార్డ్ మెంబర్లకు,ఏరియా కమిటీ ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, శ్రేయభిలాషులకు,అభిమానులకు, కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీ వాసులకు తెలియచేయునది ఏమనగా రేపు అనగా 20.8.25 బుధవారం రోజున ఉదయం 9.00 AM గంటలకు గచ్చిబౌలి లోని జి పి ఆర్ ఏ క్వార్టర్స్ రోడ్డు లో గల తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ బిల్డింగ్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతనంగా నిర్మించబోయే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం మరియు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం భవన సముదాయం నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరుగును .*

*కావున ప్రతి ఒక్కరు తప్పకుండా పాల్గొని కార్యక్రమం ను విజయవంతం చేయాలని మనవి.*