శేర్లింగంపల్లిలో… ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి. జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసు.. స్థలం శంకుస్థాపన!”
నేటి సత్యం ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ స్థలం శంకుస్థాపన నేటి సత్యం. శేర్లింగంపల్లి. ఆగస్టు 19 *రేపు అనగా 20.8.25 బుధవారం రోజున ఉదయం 9.00 AM గంటలకు గచ్చిబౌలి లోని జిపిఆర్ఏ క్వార్టర్స్ రోడ్డు లో గల తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ బిల్డింగ్ ప్రాంగణంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నూతనంగా నిర్మించబోయే జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం...