తెలంగాణ రాష్ట్ర మహాసభలను ప్రారంభించనున్న డి రాజా!”
నేటి సత్యం. నేటి నుండి సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలు హాజరు కానున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా నేటి సత్యం హైదరాబాద్ ఆగస్టు 19 భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలకు అన్ని ఏర్పాట్లు పూరైయ్యాయి. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, గాజుల రామారంలోని మహారాజా గార్డెన్స్(కామ్రేడ్ పోట్లూరి నాగేశ్వరరావు నగర్)లో నేటి (బుధవారం) నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆహ్వాన...