Neti Satyam
Newspaper Banner
Date of Publish : 19 August 2025, 1:31 pm Editor : Admin

శ్రీశైలం ఘాట్ రోడ్ లో తప్పిన ప్రమాదం శ్రీశైలంశ్రీశైలం

నేటి సత్యం

నాగర్ కర్నూలు జిల్లా..

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం తప్పింది

నేటి సత్యం. అచ్చంపేట. ఆగస్టు 19
భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి పాతాళగంగ వెళ్లే దారిలో గుట్టపైనుంచి బండరాళ్లు ఒక్కసారిగా రోడ్డుపై పడ్డాయి.
ఆ సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ ఘటన వల్ల నాగర్ కర్నూల్ జిల్లా నుంచి శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.