Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedసొమ్ము ఒకరిది.... సోకు ఒకరిది.???

సొమ్ము ఒకరిది…. సోకు ఒకరిది.???

ఏంటి సత్యం

*సొమ్ము ప్రజలది సోకు ప్రధానిది*??

*మన దేశ ప్రధాని ధరించిన కోటు విలువ 10 లక్షలు మాత్రమే!*
(ఒక రోజు ఒక డ్రెస్ 10 లక్షలు)
*నెలకు ప్రధాని వేసుకునే బట్టలకు 3 కోట్ల రూపాయలు.*

*ఈ దేశంలో 70 కోట్ల ప్రజలు కనీసం 2 రెండు పూటల తిండి తినే పరిస్థితి లేని నిరుపేదలు ఉన్న సంపన్న దేశం నా దేశం.*

*40 కోట్ల ప్రజలు రోజుకు ఒక్క పూట తిని అర్ధాకలితో బతుకుతున్న గొప్ప సనాతన ధర్మం వర్ధిల్లుతున్న దేశం నా దేశం.*

*సురా 33 కోట్ల దేవాను దేవతలతో ,కోట్ల దేవాలయాలతో తులనాడుతున్న గొప్ప ఆధ్యాత్మిక చింత కలిగిన దేశం నా దేశం*.

*సెకనుకి 8 మంది అత్యాచారాలు,28 మంది మహిళలపై దాడులు జరుగున్న పుణ్య భూమి నాదేశం*

*సాటి మనిషిని అంటరాని వాడవంటూ అసహించుకునే గొప్ప సంస్కార వంతమైన దేశం నా దేశం*

*140 కోట్ల జనాభా లో 100 కోట్ల జనాభా పేదలు ఉన్న గొప్ప సుసంపన్న దేశం నా దేశం.*

*ఈ దేశంలో ఉన్న 60% సంపద ఒక్క శాతం జనాభా దగ్గర ఉన్నది ఇదే నా దేశం నా భారతదేశం*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments