Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 1:00 pm Editor : Admin

మద్యం షాపుల. లైసెన్సుల. జారి కి నోటిఫికేషన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఆగస్టు 20 హైదరాబాద్

*తెలంగాణలో మద్యంషాపుల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్*

*దరఖాస్తుల ఫీజు రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంపు*

*2025 డిసెంబర్‌ నుంచి 2027 నవంబర్‌ వరకు లైసెన్స్‌లు* *మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు*
*గౌడ్‌లకు 15 శాతం*

*ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్లు ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం 6 శ్లాబ్‌లలో లైసెన్స్‌లు జారీ చేయనున్న ఎక్సైజ్‌శాఖ*