Neti Satyam
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 1:39 pm Editor : Admin

ఏసీబీ వలలో మరో లంచగొండి!”




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం ఏసీబీ

సూర్యాపేట కోదాడలో ఏసీబీకి చిక్కిన అటవీశాఖ ఉద్యోగి

ఓ వ్యక్తి నుంచి రూ. 20,000 డిమాండ్ చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి వెంకన్న

నగదు చేతులు మారుతుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

చెట్ల వ్యాపారి నుంచి లంచం డిమాండ్ చేసిన వెంకన్న

#సూర్యాపేట