శేర్లింగంపల్లిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం భూమి పూజ సీఎం
నేటి సత్యం *ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు... శేరిలింగంపల్లి కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ గారు.* నేటి సత్యం. శేరిలింగంపల్లి ఆగస్టు 20 *శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ లోగల జిపిఆర్ క్వార్టర్స్ వద్ద బాలాజీ గ్రౌండ్స్ లో శేరిలింగంపల్లి అభివృద్ధికి బాటలు వేస్తూ.. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయము మరియు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి...