సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభలో. కార్యదర్శి నివేదికపై చర్చలో పాల్గొన్న సీపీఐ జంగన్న!!
నేటి సత్యం *భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలలో రంగారెడ్డి జిల్లా రిపోర్టును ప్రవేశపెడుతున్న జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య* నేటి సత్యం. గాజులరామారం హైదరాబాద్. ఆగస్టు 21 భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాల్గవ మహాసభలు మేడ్చల్ జిల్లాలోని గాజుల రామారం లో 20వ తేదీ నుండి ప్రారంభం అయినాయి మొదటి రోజు భారీ ప్రదర్శన రెండవ రోజు రెండవ రోజు జిల్లా కార్యదర్శుల రిపోర్టులో భాగంగా రంగారెడ్డి జిల్లా కార్యదర్శి...