సిపిఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలలో రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా మ్మెల్యే కా. కూణంనేని సాంబశివరావు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని ఎన్నిక సహాయ కార్యదర్శులుగా తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, ఇ.టి.నర్సింహా నేటి సత్యం. హైదరాబాద్. ఆగస్టు 22 ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిపిఐ రాష్ట్ర నాలుగవ మహాసభ పది మంది కార్యదర్శివర్గం, 32 మంది కార్యవర్గం సహా 101 మందితో నూతన రాష్ట్ర సమితి కామ్రేడ్ పొట్లూరి నాగేశ్వర రావు నగర్ (గాజుల రామారం) : సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు రెండవ సారి ఎన్నికయ్యారు. అలాగే రాష్ట్ర సహాయ...