సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు..సురవరం సుధాకర్ రెడ్డి అస్తమాయం
నేటి సత్యం *సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు* *సురవరం సుధాకర్ రెడ్డి అస్తమయం* *హైదరాబాద్లో ఆదివారం అంతిమ వీడ్కోలు* సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్ సురవరం సుధాకరరెడ్డి శుక్రవారం పది గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య డాకర్ బివి విజయలక్ష్మి, కుమారులు నిఖిల్, కపిల్ ఉన్నారు. శ్రీమతి విజయలక్ష్మి ఎఐటియుసి నాయకురాలుగా పనిచేస్తున్నారు. సురవరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కేర్ ఆసుపత్రిలో...