(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఆగష్టు 24
_*మేడ్చల్: మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో దారుణం.. భార్య స్వాతిని రంపంతో కోసి హత్య చేసిన భర్త మహేందర్ రెడ్డి.. స్వాతిని ముక్కలు ముక్కలుగా చేసి కవర్లలో వేసిన భర్త.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి.. అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డితో స్వాతి ప్రేమ వివాహం.. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు*_
_*నా కూతుర్ని మాయ చేసి ఎత్తుకెళ్లిపోయాడు.. డిగ్రీ చదువుతున్న నా కూతురికి మాయ మాటలు చెప్పి ప్రేమలో పడేశాడు.. మహేందర్ మాయలో పడి నా కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయింది.. ప్రేమ వివాహం వద్దని చెప్పి మేము వారించాం.. మా మాట వినకుండా మహేందర్‌ను పెళ్లి చేసుకుంది.. కొన్ని రోజులుగా నా కూతురిని చిత్రహింసలు పెడుతున్నారని చెబుతోంది.. స్వాతి అత్తమామలు, మహేందర్ కలిసి నా కూతురిని చంపారు: స్వాతి తల్లి*_