సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ తో సిపిఐ ఘనంగా వీడ్కోలు!! వీడ్కోలు
నేటి సత్యం ఆగస్టు 25 సురవరం సుధాకర్ రెడ్డికి ‘రెడ్ ఆర్మీ’తో సిపిఐ ఘనంగా అంతిమ వీడ్కోలు అధికార లాంఛనాలతో ప్రభుత్వ గౌరవ వందనం... అంతిమ యాత్ర గాంధీమెడికల్ కాలేజీకి భౌతికకాయం అప్పగింత హైదరాబాద్: సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపి సురవరం సుధాకర్ రెడ్డికి ‘రెడ్ ఆర్మీ’తో సిపిఐ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. హైదరాబాద్ హియత్ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ సురవరం సుధాకర్ రెడ్డికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో...