నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు పోరాడిన. నిలబడిన .కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి
నేటి సత్యం ఆగస్టు 25 నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి తుదిశ్వాస వరకు నిలబడిన నిజాయితీ, నిస్వార్ధ, నిరాడంబర జీవి గొప్ప కమ్యూనిస్టు నేత సుధాకర్ హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి తుది శ్వాస వరకు నిలబడిన నిజాయితీ, నిస్వార్ధ, నిరాడంబర జీవితాన్ని గడిపిన కమ్యూనిస్టు మహా నేత సురవరం సుధాకర్ రెడ్డి అని సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కొనియాడారు....