(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం ఆగస్టు 25 
మార్వాడీలు పన్నులు ఎగవేయడం.. చిన్నవ్యాపారస్తులను దెబ్బతీయడం, నాసిరకం వస్తువులు అమ్మడం వంటివి చేస్తుంటే ప్రభుత్వం వాటిపై ధర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలి. కొంతమంది మార్వాడీలు దళితులను బీసీలను కులంపేరుతో ధూషిస్తూ కొట్టడం జరిగింది. ఈ ఘటనకు భాధ్యులపై కేసులు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇతరులపై కేసులు పెట్టి వేధించడం సరికాదు. మార్వాడీ గో బ్యాక్ నినాదం సరైందికాదు. రాజ్యాంగం ప్రకారం ఎవరైనా దేశంలో ఎక్కడైనా వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలు చేసుకోవచ్చు
Cpm పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి జాన్ వేస్లీ గారు