లోకల్ స్కూల్ లో.. గ్లోబల్ ఫీజు వసూళ్లు..???
** లోకల్ స్కూల్…గ్లోబల్ ఫీజ్ నేటి సత్యం ఆగస్టు 25 – కార్పొరేట్ల విద్యాదందా ప్రపంచ నగరాలతో సమానంగా ఫీజుల వసూళ్లు – ఢిల్లీలో 130 శాతం ఖర్చు.. సింగపూర్‌లో 30 శాతమే..! -ఫీజులకు ప్రమాణాలకు భారీ అంతరం – తల్లిదండ్రులపై పెను ఆర్థిక భారం భారత్‌లో విద్య వ్యాపారంగా మారింది. కార్పొరేట్ శక్తుల ప్రవేశంతో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పలు బడా ప్రయివేటు స్కూళ్లలో ఫీజులు షాక్‌ను కలిగిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు తమ వార్షికాదాయానికి మించి...