వాటర్ లో వీడియో కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యూట్యూబర్
నేటి సత్యం ఆగస్టు 25 వీడియో కోసం వెళ్లి.. ప్రాణాలు పోగొట్టుకున్న యూట్యూబర్ ఒడిశాలోని కొరాపుట్ జిల్లా, డుడుమా జలపాతం వద్ద ఘటన జలపాతం అందాలను కెమెరాలో బంధించాలన్న ఉద్దేశంతో.. ఫోన్ చేత పట్టుకొని నీళ్లలోకి వెళ్లిపోయిన ఒక యూట్యూబర్ వీడియో తీస్తున్న టైంలో.. ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం అక్కడే చిక్కుకుపోవడంతో.. కాపాడేందుకు ఫ్రెండ్స్ యత్నం ప్రవాహం మరింత పెరగడంతో.. కొట్టుకుపోయిన యువకుడు తమ కళ్ల ముందే కొట్టుకుపోవడంతో.. ఫ్రెండ్స్ కన్నీటిపర్యంతం