Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మార్వాడీలు ఇండో. ఆర్యన్లు

బ్రాహ్మణ, క్షత్రియ ,బనియాలు హిందువులు కాదు, వీరు ఆర్యులు. వాళ్ళుబ్రాసుకున్న అన్ని గ్రంథాలలో ఎక్కడ కూడా హిందూ బ్రాహ్మణులు. హిందూ క్షత్రియులు. హిందూ వైశ్యులు అని వ్రాసుకోలేదు.. వారు రాసుకున్నది ఆర్యులు, అనార్యులు, అని రాసుకున్నారు ఆర్యులు అంటే పై మూడు వర్ణాలు ఆర్య బ్రాహ్మణ,ఆర్య వైశ్య,ఆర్య క్షత్రియ మాత్రమే మిగతా వారిని అనార్యులు , దాసులు , దస్యుల, కింకరులు , రాక్షసులు ఇలా సంబోధించారు. సాక్ష్యం భారతదేశ వ్యాపితంగా వారు ఆర్య బ్రాహ్మణ సత్రాలు....

Read Full Article

Share with friends