సి పి ఆర్ ద్వారా ప్రాణాలు కాపాడు కుందాం డాక్టర్ రాజేష్
నేటి సత్యం ఆగస్టు 25 *సి పి ఆర్ ద్వారా ప్రాణాలు కాపాడుదాం* *మన గుండె పదిలం గుండెను కాపాడుదాం *గుండె వైద్య నిపుణులు డాక్టర్.రాజేష్ *స్థానిక ఎస్ ఐ చైతన్య కిరణ్ *రాయికోడ్ ఆగస్టు 25 ( నేటి సత్యం )* సిపిఆర్ విధానం ద్వారా ప్రాణాలు కాపాడదామని మన గుండె పదిలం గుండెను కాపాడుదామని హోప్ న్యూరో కార్డియాలజీ హాస్పిటల్ వైద్యులు రాజేష్, స్థానిక ఎస్ ఐ చైతన్య కిరణ్ అన్నారు. సోమవారం మండల...