(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం. నందిగామ ఆగస్టు 26
కొత్తూరు నందిగామ మండల శివారు ప్రాంతంలోని బ్లూటెక్ పరిశ్రమలో బాల కార్మికులతో నిర్బంధంగా పనిచేస్తున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కంపెనీ గేటు ముందు నిరసన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు కొత్తూరు మండల కార్యదర్శి ఎండి షకిల్ బికేఎంయు నాయకుడు ఎల్లయ్య మహిళా సంఘం నాయకురాలు వేదవతి తదితరులు పాల్గొన్నారు