Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 August 2025, 12:17 pm Editor : Admin

వాగులో కొట్టుకుపోయిన కారు గల్లంతైన నలుగురు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం

*వాగులో కొట్టుకుపోయిన కారు*

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం నాగపూర్ వాగులో వరద ఉధృతికి కొట్టుకుపోయిన కారు

కారులో నలుగురు ప్రయాణికులు ఉండొచ్చని చెప్తున్న స్థానికులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి.
ప్రయాణం చేసే వాళ్ళు వాయిదా వేసుకోవాలి ఇంటిలో ఉన్న వాళ్ళు బయటికి రాకుండా. అంతేకాదు పాత ఇండ్లలో ఉండకుండా సరైన జాగ్రత్త తీసుకోవాలని కోరుచున్నాము ఆర్కే