మొదలైన..ఏకదంతాయ గణపతి.నవరాత్రి ఉత్సవాలు!!
నేటి సత్యం ఏకదంతాయ*గణపతి నవరాత్రోత్సవాలు!* ఇజ్జత్ నగర్ శేరిలింగంపల్లి 27 ఆగస్ట్. నేటి సత్యం. ప్రతినిధి :ఆగస్టు 27. ఏకదంతాయ వినాయక బృందం. ఇజత్ నగర్ కాలనీ సిపిఐ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన భారీ గణపతి మండపం విగ్రహం.. శేర్లింగంపల్లి నియోజకవర్గం ఇజ్జత్ నగర్ లో. భారీ గణపతిని ఏర్పాటు చేసుకొని. నవరాత్రులు పూజలు ప్రతిరోజు జరుగుతూ గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని విద్యార్థులకు చదువులు రావాలని నిరుద్యోగులకు ఉద్యోగాలు...