21 మంచి 25 వరకు జాతీయ మహాసభలు చండి గాడ్ జరుగుతాయి కూనం నేని సాంబశివరావు
నేటి సత్యం ఆగస్టు 28 *ముఖ్దూం భవన్* *కూనంనేని సాంబశివ రావు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి,* సిపిఐ 4 వ రాష్ట్ర మహా సభలు ఘనంగా ముగిశాయి ఏకగ్రీవంగా మరొకసారి రాష్ట్ర కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది 21 నుంచి 25 వరకు జాతీయ మహాసభలు చండీగఢ్ లో జరుగుతాయి దేశంలో బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ బాటలో పయనిస్తోంది ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యత మరిచి నిర్లక్ష్యం వహిస్తోంది ప్రభుత్వ...