Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 3:32 am Editor : Admin

సికింద్రాబాద్ – తిరుపతి. వందే భరత్ ట్రైన్




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం_

*సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌.. ఇక 20 కోచ్‌లు!*_

*వందేభారత్‌కు (Vande Bharat Express) లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్‌-తిరుపతి సహా ఏడు మార్గాల్లో నడిచే వందేభారత్‌ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని (Indian Railways) నిర్ణయించింది*